Home
Mahabubnagar
The Deceased Who Received Special Pooja Were Taken For Immersion On Thursday Night
‘గణ’ వీడ్కోలు
నారాయణపేట పట్టణంలోని వివిధ మండపాల్లో 10రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. యువకులు, మండపాల నిర్వాహకులు, భక్తులు భజనలు, పాటలకు నృత్యాలు చేయగా, పట్టణంలోని గణేష్ మార్గ్ మీదు గా శోభాయాత్రను వైభవంగా చేపట్టారు.
- గంగ చెంతకు చేరిన గణనాథుడు
- నారాయణపేటలో ఘనంగా నిమజ్జనోత్సవం
- వాడవాడనా వైభవంగా శోభాయాత్ర
- డ్యాన్స్‌లతో హోరెత్తించిన యువత
- భారీగా తరలివచ్చిన భక్తులు
నారాయణపేట పట్టణంలోని వివిధ మండపాల్లో 10రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. యువకులు, మండపాల నిర్వాహకులు, భక్తులు భజనలు, పాటలకు నృత్యాలు చేయగా, పట్టణంలోని గణేష్ మార్గ్ మీదు గా శోభాయాత్రను వైభవంగా చేపట్టారు.
శోభాయత్ర లో పురాణ, ఇతిహాసాలు ప్రస్తుత సంఘటనలు, కదులుతున్న బొమ్మలతో అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి. చౌక్ బజార్లో విశ్వహిందూ పరిషత్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాగత సభలు ఏర్పాటు చేసి శోభాయాత్రలో పాల్గొన్న గణనాథులకు స్వాగతం పలికారు.
– నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 28
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

