జూబ్లీహిల్స్: గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.8, కనిష్ఠం 17.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 26 శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.