బాబా సాహెబ్కు పుష్పాంజలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పుష్పాంజలి ఘటించారు.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి
- నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాల నాయకులు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

