Brahmotsavams | ఈ నెల 29 నుంచి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
Brahmotsavams | నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కేంద్రంలో ఈ నెల 29 నుంచి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ,కార్యదర్శి భరత్ కుమార్, కోశాధికారి కృష్ణయ్య తెలిపారు.
మాగనూరు : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు( Maganur ) మండల కేంద్రంలో ఈ నెల 29 నుంచి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు( Brahmotsavams ) నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ,కార్యదర్శి భరత్ కుమార్, కోశాధికారి కృష్ణయ్య తెలిపారు. 29న బుధవారం నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఆలయ పూజారి రాములు ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు పల్లకి లో ఆలయానికి తీసుకు వస్తారని వివరించారు.
అనంతరంస్వామి వారికి అభిషేకం, నైవేద్యం, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 30న స్వామివారికి గంధలేపనం,విశిష్ట అభిషేక సేవ, మే1న ఉదయం ప్రభోత్సవం , స్వామివారి కల్యాణోత్సవం , గండ జ్యోతులు, సాయంత్రం గంగా పూజ, తెప్పోత్సవం, రాత్రి రెట్టపట్ల పోటీలు జరుగుతాయని తెలిపారు.
2న తెల్లవారు జామున 5 గంటలకు రథోత్సవం , సాయంత్రం పాల ఉట్లు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 3న శేషవాహన సేవా, గరుడ వాహన సేవా, సాయంత్రం4.55 గంటలకు హనుమాన్ వాహన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

