క్రీడాభివృద్ధికి కృషి
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మంత్రి తల్లిదండ్రులు శాంతా నారాయణ స్మారక టోర్నీ
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 1 : రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మంత్రి తల్లిదండ్రులు శాంతా నారాయణ స్మారక టోర్నీ ముగింపులో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించి పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు పురస్కరాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే క్రీడాకారుకుల 2 శాతం క్రీడా కోటా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం విజేత అయ్యప్ప ఎలెవెన్ జట్టుకు రూ.లక్ష, రన్నర్ రామిరెడ్డి ఎలెవెన్ జట్టుకు రూ.50 వేల నగదు, ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహలు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నిర్శాహకులు నరేశ్, రాజేశ్, పవన్, రాజేందర్, గిరి, వీరేశ్, ప్రేమ్ పాల్గొన్నారు.
– క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

