ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, ఎన్నికల కమిషన్ పరిశీలకురాలు వాణిప్రసాద్ పరిశీలించారు.
మహబూబ్నగర్, మార్చి 12 : మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, ఎన్నికల కమిషన్ పరిశీలకురాలు వాణిప్రసాద్ పరిశీలించారు. 13 మంది నా మినేషన్లు ఆమోదించగా, ముగ్గురి పత్రాలను తిరస్కరించారు. అయితే, 14వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికలకు అని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్ల కు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుం చి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను పరిష్కరించి తప్పులు లేకుం డా జాబితాను రూపొందించాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని 13వ తేదీ లోగా పంపించాలన్నారు. వీసీలో అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

