Home
Mahabubnagar
School Correspondent T Anita Reddy Stated That The Students Of Panchavati Hoisted The Banner Of Victory In The 10th Grade Results
పది ఫలితాల్లో పంచవటి విజయకేతనం
పదో తరగతి ఫలితాల్లో పంచవటి వి ద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారని ఆ పాఠశాల కరస్పాండెంట్ టీ.అనితారెడ్డి తెలిపారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 29 : పదో తరగతి ఫలితాల్లో పంచవటి విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారని ఆ పాఠశాల కరస్పాండెంట్ టీ.అనితారెడ్డి తెలిపారు. అజ్రాతబస్సుమ్ 592, అనన్యశ్రేష్ణ 590, ప్రణీత్‌రెడ్డి 588, అభిరామ్ 588 మార్కులతో టాపర్స్‌గా నిలిచారన్నారు.
మ్యాథమెటిక్స్‌లో 33 మంది, తెలుగు లో 12 మంది, సోషల్‌లో 8 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించినట్లు చెప్పారు. 550కి పైగా మార్కులు 146 మంది విద్యార్థులు సాధించగా, 62 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ టీ. శ్రీకాంత్‌రెడ్డి, కరస్పాండెంట్ అనితారెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరమణ అభినందించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

