సంగమేశ్వరాలయ శిఖరంపై వెలిగిన దీపం
కృష్ణానదిలో నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది. నదికి వరద రాకతో జూలై 18వ తేదీన కృష్ణానది గర్భంలోకి సంగమేశ్వర ఆలయం వెళ్లింది.
కొల్లాపూర్, డిసెంబర్ 7 : కృష్ణానదిలో నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది. నదికి వరద రాకతో జూలై 18వ తేదీన కృష్ణానది గర్భంలోకి సంగమేశ్వర ఆలయం వెళ్లింది. అయితే నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతుండడంతో ఆలయ శిఖరంపై ఉన్న జెండా క్రమంగా బయటపడుతున్నది.
దీంతో ఆలయ ప్రధానాచార్యులు తెలకపల్లి రఘురామశర్మ బుధవారం ఆలయం నీట మునిగిన ప్రాంతానికి జాలర్ల సాయంతో పుట్టిలో చేరుకున్నారు. ఆలయ శిఖరంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై కృత్తికా దీపం వెలిగించారు. అరుణాచలం, తిరుమలలో నిర్వహించే కృత్తికా దీపోత్సవంలో భాగంగా దీపాన్ని వెలిగించినట్లు రఘురామశర్మ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

