Rice Cooker Explode | అంగన్వాడీ కేంద్రంలో పేలిన రైస్ కుక్కర్.. చిన్నారులకు గాయాలు
Rice Cooker Explode | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం పదో వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు గాయాలయ్యాయి.
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం పదో వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ పేలి ( Rice Cooker Explode ) చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైస్ కుక్కర్లో వండిన తరువాత ఆయా దానిని చిన్నారుల ఎదుటే తీయడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న చిన్నారులు గాయపడ్డారు.

వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ శ్రీనివాస్, చిన్నపిల్లల డాక్టర్ యాదగిరి బిల్లా గాయపడ్డ చిన్నారులకు వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న సీడీపీవో మహేశ్వరి అక్కడికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన ఆయాపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

