Home
Mahabubnagar
Polytechnic Students Protest Demanding Immediate Scrapping Of Shakti Scheme And Go 97
Politehnic Students | శక్తి స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
Politehnic Students | రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల ( Jogulamba Gadwal ) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ( Politehnic Students ) జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు ఉదృతం చేశారు.
కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు పట్టుబట్టారు. ఉదయం ప్రారంభమైన ఆందోళన సాయంత్రం వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

