పాస్‌పోర్ట్ సేవలు మరింత పటిష్టం
మహబూబ్‌నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్‌పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎం పీ మన్నె.. చండీఘడ్, లేహ్, షిమ్లా స్టడీ టూర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్ జారీ వి షయంలో అవకతవకలు జరగకుండా ఎలాంటి ప్రమాణాలు పాటించాలనే అంశంపై రీజినల్ పా స్పోర్ట్ అధికారులు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి అధ్యయనం చేసినట్లు తెలిపారు.
దరఖాస్తుదారుల వివరాలను పాస్‌పోర్ట్ శాఖ, పోలీసు అధికారులు అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయడంతోపాటు విచారణ జరపాలని సూచించారు. పాస్‌పోర్ట్, పోలీసు శాఖలతోపాటు పాస్‌పోర్టును బట్వాడా చేసే తపాలా శాఖ దరఖాస్తుదారుడికి సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్టును అందించేలా చూడాలన్నారు. ఈ పర్యటనలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో ఎంపీ మన్నె భేటీ అయ్యారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

