ఊట్కూరు : అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో పలువురు విద్యుత్ ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Jagadish Reddy | తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోంది : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Pulavar | భారతీరాజా చివరి సినిమా ‘పులవర్’.. టీజర్లో దిగ్గజ దర్శకుడి డిఫరెంట్ లుక్!
పాలిటెక్నిక్ విద్య, జీవో 97పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం