హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో కొత్తకోటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
కొత్తకోట పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి (55)..
కొత్తకోట : హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. కొత్తకోట పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి (55) అలియాస్ గొల్లబాబు దుర్మరణం చెందారు. గురువారం హైదరాబాద్ లో ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్ సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
చంద్రశేఖర్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ప్రమాణాస్వీకారం చేశారు. గొల్లబాబు మరణంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి(గొల్లబాబు) మృతికి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

