చారకొండ మండల కేంద్రంలో దళిత బంధు అవగాహన సదస్సు
దళిత బంధు సమావేశం | నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలో దళిత కుటుంబాలతో అవగాహన సదస్సు నిర్వహించారు.

నాగర్ కర్నూలు : దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకు రావడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ఆచరణలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్త అమలులో భాగంగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళిత కుటుంబాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండల కేంద్రంలో దళిత కుటుంబాలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఉదయ్, ఎంపీ రాములు, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ ,గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశి రెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రతి దళిత బిడ్డ ఆర్థికంగా నిలదొక్కు కోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎంపీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

