విషాదం : గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
ఏఎస్ఐ మృతి | నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సిద్దిఖీ (57) గుండెపోటుతో మృతి చెందారు.

నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సిద్దిఖీ (57) గుండెపోటుతో మృతి చెందారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. సిబ్బంది చికిత్స నిమిత్తం హుటాహుటిన అతడిని నాగర్ కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్దిఖీ స్వస్థలం వనపర్తి జిల్లా పానుగల్ గ్రామం. సిద్దిఖీ మృతి పట్ల స్థానిక పోలీసు సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

