Home
Mahabubnagar
Minister Ktr Felicitates Bhootpur And Alampur Municipality Officials For National Award
స్వచ్ఛ మున్సిపాలిటీలకు నజరానా
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జాతీయస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీలుగా ఎంపికైనందున మంగళవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో మున్సిపల్ చైర్మన్లను సత్కరించారు
భూత్పూర్/అలంపూర్, అక్టోబర్ 4 : స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జాతీయస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీలుగా ఎంపికైనందున మంగళవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో మున్సిపల్ చైర్మన్లను సత్కరించారు.
అందులో భాగం గా భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, కమిషనర్ నూరుల్‌నజీబ్, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమవెంకటేశ్, కమిషనర్ నిత్యానంద్ మంత్రి చేతులమీదుగా సత్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కో మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ రూ.2కోట్ల నజరానా ప్రకటించినట్లు తెలిపారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

