సద్వినియోగం చేసుకోండి
నియోజకవర్గంలోని అలంపూర్ మండలకేంద్రం, క్యాతూరు గ్రామంలో తెలంగాణ మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే విజేయుడు ప్రారంభించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 2,400 క్వింటాకు నిర్ణయించారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- అలంపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
అలంపూర్, ఏప్రిల్ 19 : నియోజకవర్గంలోని అలంపూర్ మండలకేంద్రం, క్యాతూరు గ్రామంలో తెలంగాణ మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే విజేయుడు ప్రారంభించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 2,400 క్వింటాకు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేయుడు మొక్కజొన్న పంటకోసిన తర్వాత రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ ఏర్పాటు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోని మద్దుతు ధర పొందాలని సూచించారు. పంటలను అగ్ని ప్రమాదాలను నుంచి కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

