శుభప్రదం.. కార్తీకమాసం ఆలయాలు కిటకిట పూజలు చేసిన భక్తులు విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయాలు దీపాలు వెలిగించి చీకట్లను పారదోలిన మహిళలు కోటి దీపోత్సవంలో భాగంగా బుధవారం కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మహిళలు, చిన్నారులు ఆలయాల్లో దీపాలను వెలిగించారు. రాత్రివేళల్లో ఆలయాలు దీపకాంతుల్లో జిగేల్మన్నాయి.