మహబూబ్‌నగర్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాను న్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూటౌన్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొననున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ నేతలు తెలి పారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణు లు పెద్దసంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయా లని వారు కోరారు.