మంత్రులకు ఆహ్వానం
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగుళాంబ ఆలయ పాలకమండలి సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.
అలంపూర్, డిసెంబర్ 20 : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగుళాంబ ఆలయ పాలకమండలి సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రులను వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
అదేవిధంగా ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం చేశారు. వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని ఆ రోజు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోవాలని మంత్రులను ఆహ్వానించారు. ముఖ్యంగా రాష్ట్రం లో గల ఏకైక శక్తి పీఠం అలంపూర్ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రులను కోరారు. మంత్రులను కలిసిన వారిలో ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మతోపాటు ధర్మకర్తలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

