రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగుళాంబ ఆలయ పాలకమండలి సభ్యులు బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారుల సంఘం (గ్రేడ్-1,2,3) నూతన కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చిక్కడపల్లి వివేక్నగర్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది.