రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకుల కొత్త సంఘం
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారుల సంఘం (గ్రేడ్-1,2,3) నూతన కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది.
చిక్కడపల్లి, డిసెంబర్ 24: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారుల సంఘం (గ్రేడ్-1,2,3) నూతన కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంజనారెడ్డి, నూతన అధ్యక్షుడిగా నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.మారుతి, ఉపాధ్యక్షులుగా అంబుజ, శ్రీనివాస్‌రాజు, లక్ష్మారెడ్డి, సత్యచంద్ర, వేణుగోపాల్, కాంతారెడ్డి, సార శ్రీనివాస్, సతీశ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి నాగేశ్వర రావు, రాజేశ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ శర్మ, స్నేహలత, ఎన్.లావణ్య, ఆంజనేయులు, సుదర్శన్, ప్రచార కార్యదర్శులుగా మహేందర్ గౌడ్, ఎన్.వీరేశం, సతీశ్‌కుమార్, భాగ్యలక్ష్మి, ఎస్.రవీందర్, కోశాధికారిగా యు.శశిధర్, నరేందర్‌రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులుగా మహేందర్‌కుమార్, నరేందర్, సత్యానారాయణ, జి.వేణు, పి.వేణుగోపాల్, కె.వేణుగోపాల్, విశ్వనాథ శర్మ, ఉమారాణి, రమేశ్, వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

