Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
Alprazolam | జిల్లాలోని బిజినేపల్లి లో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది.
నాగర్ కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి ( Bijinepally ) లో అక్రమ అల్ప్రాజోలం (Alprazolam ) తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది. వ్యవసాయ పొలంలోని రేకుల షెడ్డులో ల్యాబ్ ఏర్పాటు చేసి అల్ప్రాజోలం తయారీ చేస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు షెడ్డుపై దాడి చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అల్ప్రాజోలం తయారీకి ఉపయోగించే రసాయనాలు, 2.6 కిలోల ముడి సరుకు, ల్యాబ్ పరికరాలు, వెయింగ్ మిషన్ను సీజ్ చేశారు.
ఏపీ లోని కడపకు చెందిన వ్యక్తి జడ్చర్లలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి ద్వారా ముడి పదార్థాలను తెప్పించి బిజినేపల్లిలో తయారైన అల్ప్రాజోలం కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారని వివరించారు. కల్తీ కల్లు వ్యాపారులు జోరుగా కల్తీకల్లును తయారు చేస్తు లాభాలు గడిస్తున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో తయారీ కేంద్రాల మార్చినట్లు గుర్తించారు. నిందితులపై ఎన్డీపీఎస్ ( NDPS ) చట్టం కింద కేసు బిజినెపల్లి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madurai Tanishq Heist:
Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
NIMS Staff | మాకు పెన్షన్ ఇవ్వడమే రూ.100 కోట్ల స్కామా..? : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగులు
కొమిరిశెట్టి దివ్యకు ఎంజీయూ డాక్టరేట్
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

