కొమిరిశెట్టి దివ్యకు ఎంజీయూ డాక్టరేట్
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధకురాలు కొమిరిశెట్టి దివ్య డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా పొందింది. “స్టడీస్ ఆన్ బయో యాక్టివ్ నైట్రోజన్ హెటెరోసైకిల్స్: సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్...
రామగిరి, నవంబర్ 16 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధకురాలు కొమిరిశెట్టి దివ్య డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా పొందింది. “స్టడీస్ ఆన్ బయో యాక్టివ్ నైట్రోజన్ హెటెరోసైకిల్స్: సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ (ఆక్సజోల్-2-ఐల్) పిరిమిడిన్ అనలాగ్స్” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. నూతన ఆక్సజోల్-2-యిల్ పిరిమిడిన్ అనలాగ్స్ను సంశ్లేషణ చేసి, వాటి వివిధ జీవ క్రియాశీలతలను అధ్యయనం, ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక లక్షణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రొఫెసర్ వసంత మిట్టపెల్లి పర్యవేక్షణలో తన పరిశోధనా సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ కొప్పుల అంజిరెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది దివ్యకు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొమిరిశెట్టి దివ్యకు ఎంజీయూ డాక్టరేట్
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
Tirumala | శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు
కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

