త్రుటిలో తప్పిన ప్రమాదం
విద్యుత్ వైర్లు తగిలి వరి కోత మిషన్ దగ్ధమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని తుమ్మలసూగూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌గౌడ్ కౌలు చేస్తున్న వ్యవసాయ భూమిలో పంట కోస్తున్న క్రమంలో ఎల్టీ లైన్ తీగలు కిందికి ఉండడంతో గమనించకుండా వరి కోత మిషన్ కోత నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించింది.
- తుమ్మలసూగూరులో విద్యుత్ వైర్లు తగిలి వరి కోత మిషన్ దగ్ధం
నాగర్‌కర్నూల్, మే 14 : విద్యుత్ వైర్లు తగిలి వరి కోత మిషన్ దగ్ధమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని తుమ్మలసూగూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌గౌడ్ కౌలు చేస్తున్న వ్యవసాయ భూమిలో పంట కోస్తున్న క్రమంలో ఎల్టీ లైన్ తీగలు కిందికి ఉండడంతో గమనించకుండా వరి కోత మిషన్ కోత నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించింది.
విద్యుత్ తీగలకు తగిలిన వాహనం డీజిల్ ట్యాంక్ పేలి వాహనం మొత్తానికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నాడు. గ్రామస్తులు వాటర్‌ట్యాంక్, వ్యవసాయ బోర్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు తగ్గకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

