ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9 రోజులుగా పూజలందుకున్న గణనాథులకు ఘన వీడ్కోలు పలికారు. తెల్లవార్లు శోభాయాత్రలు కనులపండవగా నిర్వహించి గంగమ్మ చెంతకు గణనాథులను చేర్చారు.
ఈ సందర్భంగా డీజేల మోతలు దద్దరిల్లగా.. యువత, చిన్నారులు డ్యాన్స్‌లు హోరెత్తాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.