Snakebite | జోగులాంబ గద్వాలలో పాముకాటుతో చిన్నారి మృతి
జోగులాంబ డ రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
జోగులాంబ గద్వాల : జోగులాంబ డ రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య (8) ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో గమనించిన తండ్రి, అప్పటికే శ్రావ్య వేలు పాము నోట్లో ఉండటాన్ని గుర్తించి చేతులతో పామును పట్టుకుని వేలును బయటకు తీశారు.
అనంతరం పామును చంపినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రావ్య మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

