Home
Mahabubnagar
Strict Action If Adulterated Seeds And Fertilizers Are Sold To Farmers Says Collector Kranthi
Collector Kranthi | రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ క్రాంతి
Collector Kranthi | రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తన దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న ప్రతి ఎరువు బస్తాకు దుకాణదారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
జోగులాంబ గద్వాల : రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తన దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న ప్రతి ఎరువు బస్తాకు దుకాణదారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
కల్తీ ఎరువులు, విత్తనాలు రైతులకు అమ్మితే లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదన్నారు. రైతులు కూడా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

ఫర్టిలైజర్ షాపులో తనిఖీలు చేస్తున్న కలెక్టర్ క్రాంతి
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

