పుట్టెడు దుఃఖంతో..
మండలంలోని జూ పల్లి గ్రామానికి చెందిన క డారి తిరుపతయ్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఐ దు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.
- బ్రెయిన్ స్ట్రోక్‌తో తండ్రి మృతి
- టెన్త్ పరీక్షకు హాజరైన కూతురు
చారకొండ, మార్చి 26 : మండలంలోని జూ పల్లి గ్రామానికి చెందిన క డారి తిరుపతయ్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఐదు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మంగళవారం మృతి చెందాడు. అతని కూతురు పావని అదే గ్రా మంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నది. తండ్రి మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాసింది. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

