నారాయణపేట జిల్లాలో గురువారం ముస్లింలు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు పండుగ విశిష్టత వివరించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఈద్గాల వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– నెట్వర్క్ నారాయణపేట, జూన్ 29