కాల్వల ద్వారా సాగు నీరందించాలి
మండలంలోని కోయిల్‌సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం రైతులు ప్రా జెక్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎనిమిది రోజుల కింద ట కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు.
- కోయిల్‌సాగర్ ఈఈతో రైతుల వాగ్వాదం
దేవరకద్ర, మార్చి 18 : మండలంలోని కోయిల్‌సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం రైతులు ప్రా జెక్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎనిమిది రోజుల కింద ట కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే, బుధవారం వరకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. రైతులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సోమవారం మధ్యాహ్నమే నిలినివేశారు. దీంతో రైతులు ప్రాజెక్ట్ కార్యాలయానికి చేరుకొని ఈఈ ప్రతాప్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో.. మంగళవారం నీటిని విడుదల చేయా లని ఈఈకి సూచించారు. కాగా, ఎమ్మెల్యే వద్ద సరే అని.. రైతులతో వదలమని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఈఈని పట్టుబట్టి బల్సుపల్లికి తీసుకువెళ్లి గ్రామంలో ఎండుతున్న పొలాలు చూపిం చా రు. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం వరకు సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

