లోతైన అనుభవం, పదునైన అనుభూతులు మిగిల్చే శ్రవ్య-రూప ప్రదర్శనగా తెలుగు సాహితీ రచనలను నెలకు రెండుసార్లు అందించే కార్యక్రమ పరంపర ‘ధ్వని’. ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు సీతారామ్ స్వీయ కవితా పఠనంతో ఏప్రిల్ 16, గురువారం, సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాంస్కృతిక స్థలి లామకాన్‌లో జరిగే కార్యక్రమానికి కవులు, రచయితలు, సాహితీ మిత్రులు పాల్గ్గొనాలని విజ్ఞప్తి.
-సుమనస్పతిరెడ్డి, 9676180802