సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, దివంగత అందెశ్రీ జీవితం సాహిత్యంపై ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్లో సభ జరుగుతుందని సాహిత్య అకాడమీ కన్వీనర్ డా.సి.మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు.