ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కేటీఆర్ కాళ్లు మొక్కి బీఆర్ఎస్లో చేర్చుకోమని ప్రాధేయపడ్డారు : దినేష్ చౌదరి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఫైర్ అయ్యాడు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తామన్న వెంకట్ వ్యాఖ్యలపై దినేష్ చౌదరి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తామన్న వెంకట్ వ్యాఖ్యలపై దినేష్ చౌదరి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలేదని.. బల్మూర్ వెంకట్ కేటీఆర్ కలిసి కాళ్లు మొక్కి నన్ను బీఆర్ఎస్లో పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా? అని సూటిగా ప్రశ్నించారు.
నీకు ధైర్యం ఉంటే కేటీఆర్‌ని ప్రాధేయపడలేదని మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం వేసి చెప్పు అని సవాల్ విసిరారు. ఆరోజు కేటీఆర్‌ని అడుక్కుని ఈరోజు ఏమో బీఆర్ఎస్పై దాడి చేయిస్తానని మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయడం మాకు చేత కాదా? మేము ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతుంటే దానిని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.
కేటీఆర్‌ని కలిసి కాళ్లు మొక్కి నన్ను మీ పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా బల్మూర్ వెంకట్
ధైర్యం ఉంటే కేటీఆర్ గారిని ప్రాధేయపడలేదని మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం వేసి చెప్పు
ఆరోజు కేటీఆర్‌ని అడుక్కుని ఈరోజు ఏమో దాడి చేయిస్తానని మాట్లాడుతావా
దాడి చేయడం మాకు చేత కాదా?
-… https://t.co/GXrY7zpeXz pic.twitter.com/sBw72xptfP
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

