ఇప్పుడు చాలా ఇండ్లల్లో స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. శుభ్రం చేయడానికి అనుకూలంగా, చూడటానికి అందంగా ఉంటాయివి. అయితే, నిర్వహణ సరిగ్గా లేకపోతే.. అందవిహీనంగా తయారై ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది టిప్స్ పాటించాల్సిందే!