మళ్లీ మళ్లీ రాయాల్సిందే!
ఎండలు మండిపోతున్నాయ్. బయట తిరగక తప్పని పరిస్థితి. ఈ ఎండల్లో చర్మాన్ని కాపాడేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు ఉన్నాయి. చర్మం రంగు మారకుండా, ఏజింగ్ సమస్య రాకుండా, వేడి వల్ల ముఖం కందిపోకుండా సన్‌స్క్రీన్ లోషన్లు రక్షణ కల్పిస్తాయని చాలామంది నమ్ముతున్నారు.
ఎండలు మండిపోతున్నాయ్. బయట తిరగక తప్పని పరిస్థితి. ఈ ఎండల్లో చర్మాన్ని కాపాడేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు ఉన్నాయి. చర్మం రంగు మారకుండా, ఏజింగ్ సమస్య రాకుండా, వేడి వల్ల ముఖం కందిపోకుండా సన్‌స్క్రీన్ లోషన్లు రక్షణ కల్పిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. ఈ లోషన్లు చర్మాన్ని కాపాడేది నిజమే.
కానీ, ఒకసారి రాసుకుంటే చాలు ఇక రోజంతా కాపాడుతుందని అనుకోవడం భ్రమ. కాబట్టి బయట కాలుపెట్టే ముందు సన్‌స్క్రీన్ రాసుకుని వెళ్తే దాని ప్రభావం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుందట. ముఖాన్ని, చర్మాన్ని రుద్దుకోవడం, ఇతర వస్తువులు తాకడం వల్ల సన్‌స్క్రీన్ పొర తొలగిపోతుంది.
ఎండ వేడిమికి దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి రోజంతా బయట తిరగాల్సి వస్తే మధ్య మధ్యలో సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం అవసరమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎండకు చర్మం నల్లబడడం, ఎర్రగా కందిపోవడంలాంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఈ జాగ్రత్త పాటించాలని సూచిస్తున్నారు. కేవలం ఒకసారి రాసుకుని సాయంత్రం వరకు ఎండలో తిరిగితే చర్మానికి కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే అని చెబుతున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

