Ginger | ఆరోగ్యాన్ని ఎంతగానో పరిరక్షించే అల్లంను (Ginger) తీసుకోవడం అందరికి అంతగా ఇష్టం ఉండదు. కానీ ఆరోగ్యపరంగా అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లంలో ఎన్నోఔషధ గుణాలు దాగున్నాయి. సాధారణంగా మన వంటింట్లో అల్లం ఓ ముఖ్య మైన పదార్థం. ఈ వర్షాకాలంలో అల్లంను సేవించడం వలన జలుబు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..