పురుగులకు చెక్!
ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ పసుపు కలిపితే.. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలూ నశిస్తాయి.
- ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ పసుపు కలిపితే.. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలూ నశిస్తాయి.
- లీటర్ నీటిలో కొద్దిగా వేపనూనె కలిపి తలుపులు, కిటికీల దగ్గర స్ప్రే చేస్తే పురుగులు రావు.
- ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడి చేసుకోవాలి. ఆ పొడితో పొగబెడితే దోమలు నశిస్తాయి.
- ఓ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చిన్న మంటపై కాల్చాలి. ఈ ఘాటైన వాసనకు ఈగలు, ఇతరక్రిమికీటకాలు వంట గదిలోంచి పరార్ అవుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

