రైల్వే బోర్డు చైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ
ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం, కొవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరు వంటి అంశాలపై బోర్డు చైర్మన్‌తో చర్చించారు.
- జిల్లాలోని పలు రైల్వే సమస్యలపై వినతి
ఖమ్మం, మార్చి 10 : ఢిల్లీలోని రైల్ నిలయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం, కొవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరు వంటి అంశాలపై బోర్డు చైర్మన్‌తో చర్చించారు.
ఎంపీ రవిచంద్ర ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై రవిచంద్ర బోర్డు చైర్మన్‌కు విజ్ఞాపన రూపంలో అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

