Khammam District | సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీల ఏర్పాటు..

బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూటికుంట్ల, 3న రావినూతల, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, నారాయణపురం, 4న చొప్పకట్లపాలెం, చిరునోముల, గోవిందాపురం-ఎ, ఆళ్లపాడు, 5న బోనకల్లు, గోవిందాపురం-ఎల్ గ్రామాల్లో నూతన కమిటీలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

