ఫిజిక్స్ టీచర్‌ను నియమించండి
ఏడాది నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ అనంతారం జడ్పీహెచ్ఎస్ ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.
- అనంతారం జడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
కరకగూడెం, జూలై 20: ఏడాది నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ అనంతారం జడ్పీహెచ్ఎస్ ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయుడు గత ఏడాది పాల్వంచ కేటీపీఎస్ జడ్పీహెచ్ఎస్కు డిప్యూటేషన్‌పై వెళ్లాడని, అప్పటి నుంచి 6-10 తరగతులకు బోధించేవారు లేక ఇబ్బందిపడుతున్నామని తెలిపారు. టెన్త్‌లో కీలకమైన ఫిజిక్స్‌ను గతేడాది నుంచి ఎవరూ బోధించకపోవడంతో రాబోయే పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదన్నారు. దీనిపై ఇన్చార్జి హెచ్ఎం వసంతరావు స్పందిస్తూ.. తమ పాఠశాలకు ఫిజిక్స్ టీచర్‌ను కేటాయించాలని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

