ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి రాకేశ్‌రెడ్డి
రైతుబిడ్డగా జన్మించిన రాకేశ్‌రెడ్డికి ప్రజల కష్టసుఖాలు తెలుసని, అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నిత్యం సమస్యలపై పోరాడుతారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
- భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు
మణుగూరు టౌన్, మే 23 : రైతుబిడ్డగా జన్మించిన రాకేశ్‌రెడ్డికి ప్రజల కష్టసుఖాలు తెలుసని, అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే నిత్యం సమస్యలపై పోరాడుతారని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సమితిసింగారం పంచాయతీలోని అశోక్‌నగర్ గ్రామంలో పట్టభద్రులను కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చారని, ఆయనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. గోల్డ్ మెడలిస్ట్ కావాలా.. గోల్మాల్ మల్లన్న కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పగిడేరులో విస్తృతంగా ప్రచారం చేసిన జడ్పీటీసీ పోశం నర్సింహారావు.. మొదటి ప్రాధాన్యతా ఓటు రాకేశ్‌రెడ్డికి వేయాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, నాయకులు కుర్రి నాగేశ్వరరావు, రామసహాయం వెంకటరెడ్డి, కంభంపాటి శ్రీను, వీరపనేని చెన్నకేశవులు, బర్మావత్ నర్సింహులు, గాజుల నరేశ్, గంజి నరేందర్, సూత్రపు నాగభూషణం, సానికొమ్ము అనంతరామిరెడ్డి, పప్పుల ప్రసాద్, బేతమల్ల సుందర్, వేర్పుల నరేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

