అన్ని విభాగాలూ సమష్టిగా పనిచేయాలి
సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించడంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాలూ నిబద్ధతతో సమష్టిగా పని చేస్తున్నాయని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
- నాణ్యతా ప్రామాణాల ద్వారానే కేసుల దర్యాప్తులో పురోగతి
- వీసీలో డీజీపీ మహేందర్రెడ్డి.. సీపీలు, ఎస్పీలతో నేర సమీక్ష..
మామిళ్లగూడెం, డిసెంబర్ 27: సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించడంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాలూ నిబద్ధతతో సమష్టిగా పని చేస్తున్నాయని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు, సీపీలు, ఎస్పీలతో హైదరాబాద్లోని తన కార్యలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్, చార్జిషీట్ సమయాల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారానే కేసుల్లో పురోగతి సాధించామన్నారు. జిల్లాలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ కేసు విచారణలో తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ ఈ సందర్భంగా వివరించారు. ఏసీపీలు సుభాశచంద్రబోస్, కుమారస్వామి, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీలు వెంకటేశ్, రహెమాన్, వెంకటస్వామి, రవి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

