Kasipet | స్నేహితుడి కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు.. రూ.25 వేలు ఆర్ధిక సాయం..!
కాసిపేట, ఏప్రిల్ 27 : తమతో కలిసి పదో చదువుకున్న స్నేహితుడు అకాల మరణం చెందడంతో భాదలో మునిగిపోయిన కుటంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు.
కాసిపేట, ఏప్రిల్ 27 : తమతో కలిసి పదో చదువుకున్న స్నేహితుడు అకాల మరణం చెందడంతో భాదలో మునిగిపోయిన కుటంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. తమ వంతుగా ఆర్దిక సాయంతో తమ మంచి మనసు చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన కళాకారుడు రాంటింకి రాజు తిరుపతి ఇటీవల మృతి చెందాడు. దాంతో, అతడితో కలిసి పదో తరగతి చదివిన స్నేహితులు తమ వంతుగా ఆర్థికంగా రాజు తిరుపతి కుటుంబానికి సాయమందించారు.
కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం రాజు తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తమ వంతు ఆర్ధిక సాయంగా రూ.25000 వారికి అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాసరి శంకర్, బిజ్జరి శ్రీనివాస్, చొప్పదండి తిరుపతి, నాగపూరి శ్రీనివాస్, మార్క తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

