మామిళ్లగూడెం, జూలై 6: సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు సీఐ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు తమకు కేటాయించిన స్థానంలో వెంటనే రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.