Home
Khammam
Mla Koonanneni Sambasivarao Distributed Kalyan Lakshmi Checks To 135 People In Lakshmidevipalli Mandals
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని 135 మంది కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో పంపిణీ చేశారు.
కొత్తగూడెం అర్బన్, మార్చి 6: కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని 135 మంది కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో పంపిణీ చేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, ఎంపీపీలు బదావత్ శాంతి, భూక్యా సోనా, తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

