Wyra MLA | వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే..

kha
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి పురస్కరించుకొని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద గురువారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి, తోటివారికి తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమార్క్ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

