Khammam | అభివృద్ది పనులను పరిశీలించిన మేయర్, సుడా చైర్మన్..

ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్‌లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించాలని కోరారు. పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులను, అధికారులను వారు ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు మార్చి రోడ్డు మీదలేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
డ్రైనేజి పనులను నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ ఏసీపీ, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

