సత్తుపల్లి టౌన్, జూన్ 22: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సత్తుపల్లికి రానున్నారు. ఇక్కడి సిద్ధారం రోడ్డులోని ఎంఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సభలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తారు.
కాగా, హెలీప్యాడ్‌ను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు.