ఖమ్మం, జూన్ 2 : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అభిమాని ఉప్పల వెంకటరమణ ముదిరాజ్ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో ‘హ్యాపీ బర్త్ డే హరీశన్నా’ అంటూ సైకత శిల్పం రూపొందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన అభిమానాన్ని వ్యకం చేశాడు.